కడపలో శాకంబరిగా వాసవి కన్య పరమేశ్వర దేవి
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:56 PM
కడపలో వాసవి కన్య పరమేశ్వర దేవి శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరించారు.
కడపలో శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్య పరమేశ్వర దేవి.
ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరణ.
శాకంబరి మాతను దర్శించుకునేందుకు బారులుతీరిన భక్తులు.
శాకంబరి దేవిని పూజిస్తే కరువులు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం.
సంస్కృతంలో 'శాక' అంటే కూరగాయలు లేదా ఆకుకూరలు. 'భరి' అంటే ధరించడం లేదా పోషించడం అని అర్థం.
Updated Date - Jul 11 , 2025 | 12:56 PM