ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tourists in Srisailam: శ్రీశైలానికి పోటెత్తిన పర్యాటకులు..

ABN, Publish Date - Jul 08 , 2025 | 06:52 PM

శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని గేట్లను జులై 8వ తేదీన ఎత్తారు. దీంతో కృష్ణమ్మ కిందకు పరవళ్లు తొక్కుతోంది. అంతకు ముందు కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు జల హారతి ఇచ్చారు. మరోవైపు శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంబ సమేత శ్రీమల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలకు పర్యాటకులు పరవశించిపోయారు.

1/12

శ్రీశైలానికి పర్యాటకులు పోటెత్తారు. ప్రకృతి అందాలు వారిని కట్టి పడేశాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద పోటోలు దిగుతున్న పర్యాటకులు

2/12

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీరు ఈ రోజే కిందకి విడుదల చేశారు. దీంతో సెల్ఫీ తీసుకుంటున్న పర్యాటకుడు

3/12

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు.. రహదారులపై వాహనాలను నిలిపిన దృశ్యం.

4/12

శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద ఫోటో దిగుతున్న యువతి.

5/12

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.

6/12

రహదారులపై వాహనాలు నిలిపిన యాత్రికులు.

7/12

వాహనంలో శ్రీశైలంకు వస్తున్న భక్తులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తున్న బామ్మ మనవడు.

8/12

ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ దిగుతున్న జంట.

9/12

ప్రాజెక్ట్ వద్ద ప్రకృతి అందాలు వీక్షిస్తున్న పర్యాటకులు

10/12

సెల్ఫీ తీసుకుంటున్న జంట.

11/12

సెల్ఫీ తీసుకుంటున్న జంట.

12/12

ప్రాజెక్ట్ వద్ద ఫోటో దిగుతున్న యువతి.

Updated Date - Jul 08 , 2025 | 06:55 PM