ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎర్రని ఈ పండు యాపిల్ కాదు.. మరి ఏంటంటే..!

ABN, Publish Date - Jul 09 , 2025 | 02:07 PM

ఇవి అచ్చంగా జామకాయలు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఉన్న ఈ పళ్ళు సందర్శకు లను యాపిల్లా భ్రమింపజేస్తున్నాయి.

1/6

ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ పళ్లను చూసి యాపిల్ అనుకుంటే మోసపోయినట్లే. ఇవి అచ్చంగా జామకాయలు.

2/6

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఉన్న ఈ పళ్ళు సందర్శకు లను యాపిల్లా భ్రమింపజేస్తున్నాయి.

3/6

దగ్గరికెళ్లి వివరాలు తెలుసుకున్నాక జామకాయా.. అని ఆశ్చ ర్యపోతున్నారు.

4/6

ఈ మొక్కలను కడియపులంకకు చెందిన ఓ రైతు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేశారు.

5/6

పళ్లకు రుద్ర జామగా నామకరణం చేశా మని, ఇవి తీయదనంతో మైమరిపిస్తాయని ఇక్కడి రైతులు తెలిపారు.

6/6

మొక్క ధర రూ. 3 వేలు ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 02:07 PM