Govardhan Reddy Daughter Wedding: ఘనంగా టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహం
ABN, Publish Date - Aug 24 , 2025 | 05:22 PM
కడప నగరంలోని మాధవి కన్వెన్షన్ హాల్‌లో తెలుగుదేశం సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ, కూటమి నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నూతన వధూవరులను నేతలు, అధికారులు ఆశీర్వదించారు.
కడప నగరంలోని మాధవి కన్వెన్షన్ హాల్‌లో తెలుగుదేశం (TDP) సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి (Govardhan Reddy) కుమార్తె వివాహం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో టీడీపీ, కూటమి నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను నేతలు, అధికారులు ఆశీర్వదించారు.
నూతన వధూవరులతో టీడీపీ నేతలు, అధికారులు
వధూవరులకు పూల బొకే అందజేస్తున్న అధికారులు
వేడుకలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, తదితరులు
Updated Date - Aug 24 , 2025 | 05:27 PM