ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sharan Navaratri Mahotsavam On Indrakiladri: శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీదుర్గాదేవిని దర్శించేందుకు పోటెత్తిన భక్తులు..

ABN, Publish Date - Sep 30 , 2025 | 09:42 PM

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.

1/11

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

2/11

అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.

3/11

అలాగే నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.

4/11

దీంతో లక్షలాది మంది అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.

5/11

ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో చిన్నారులు, యువతులు పాల్గొంటున్నారు.

6/11

అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అంటే సామూహిక కుంకుమార్చన సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు.

7/11

దేవాలయంలో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

8/11

మంగళవారం రాత్రి దుర్గమ్మ వారిని ఇంద్రకీలాద్రిపై ఊరేగించారు.

9/11

భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

10/11

మరో వైపు అమ్మవారి జన్మ నక్షత్రం వేళ.. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

11/11

జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సీఎం చంద్రబాబు దంపతులు.. దుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం విదితమే.

Updated Date - Sep 30 , 2025 | 09:44 PM