Vizianagaram: విజయనగరంలో సమైక్యతా ర్యాలీ
ABN, Publish Date - Oct 31 , 2025 | 05:16 PM
విజయనగరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భం సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. విజయనగరం పోలీస్ ప్రాంగణం నుండి బాలాజీ కూడలివరకు యూనిటీ రన్ కార్యక్రమం నిర్వహించారు.
విజయనగరంలో సమైక్యతా ర్యాలీ
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భం యూనిటీ రన్
విజయనగరం పోలీస్ ప్రాంగణం నుండి బాలాజీ కూడలివరకు సమైక్యతా ర్యాలీ
నెహ్రూ యువ కేంద్రం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, విద్యార్థులు
జాతీయ జెండా పట్టుకుని యూనిటీ రన్‌లో పాల్గొన్న చిన్నారులు
Updated Date - Oct 31 , 2025 | 05:16 PM