Nara Lokesh: విశాఖలో లోకేశ్‌కు ఘన స్వాగతం..
ABN, Publish Date - Nov 13 , 2025 | 10:00 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్‌కు ఆయన చేరుకున్నారు.
అనంతరం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రెన్యూ పవర్ సంస్థతో ఎంవోయూ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఇక శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొనున్నారు.
లోకేశ్ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద ఆయన ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు భారీగా తరలి వచ్చారు.
Updated Date - Nov 13 , 2025 | 10:01 PM