Nara Lokesh: అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Sep 02 , 2025 | 12:26 PM
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించారు.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్
చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
పర్యటనలో భాగంగా, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి
స్థానిక అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన మంత్రి
స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించడమే లక్ష్యమంటూ తెలిపిన మంత్రి
Updated Date - Sep 02 , 2025 | 12:30 PM