అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ
ABN, Publish Date - May 03 , 2025 | 06:45 AM
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున: ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తదితరులు
అమరావతి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
అమరావతి సభలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌తో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ
అమరావతి సభలో పాల్గొన్న ఎన్టీఏ కూటమి నేతలు, రైతులు
Updated Date - May 03 , 2025 | 06:55 AM