Ganesh Immersion: తిరుపతిలో ఘనంగా వినాయకుని నిమజ్జనం
ABN, Publish Date - Sep 01 , 2025 | 08:11 AM
తిరుపతిలోని వినాయక సాగర్‌లో గణేశ నిమజ్జనం ఎంతో సందడిగా సాగింది. యువత ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
తిరుపతిలోని వినాయక సాగర్‌లో ఘనంగా వినాయకుని నిమజ్జనం
వినాయక విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనం చేసిన భక్తులు
వినాయక నిమజ్జనం సమయంలో ఎంతో సందడిగా సాగిన ఉట్టి కొట్టే కార్యక్రమం
వినాయక ఉత్సవాలలో భాగంగా భక్తితో పాటు డ్యాన్స్‌తో సందడి చేసిన చిన్నారులు, యువకులు
నిమజ్జనం సమయంలో పెద్ద ఎత్తున్న సంబరాలు చేసుకున్న తిరుపతి వాసులు
రంగులు పూసుకోవడంతో పాటు నీళ్లు చల్లుకుంటూ హంగామా చేసిన యువత
Updated Date - Sep 01 , 2025 | 09:12 AM