ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ABN, Publish Date - Sep 14 , 2025 | 01:00 PM

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

1/5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌

2/5

వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్న ప్రముఖులు

3/5

ఓం బిర్లాతో పాటు ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు

4/5

ప్రముఖులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ పండితులు

5/5

వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

Updated Date - Sep 14 , 2025 | 01:00 PM