Sharannavaratri Celebrations: దుర్గమ్మ సేవలో హోంమంత్రి అనిత
ABN, Publish Date - Sep 22 , 2025 | 11:16 AM
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై క్యూలైన్లలో ఉన్న భక్తులను అడిగి తెలుసుకుంటున్న హోంమంత్రి
దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు హోంమంత్రి అనిత
Updated Date - Sep 22 , 2025 | 11:27 AM