Rain In Tirupati: తిరుపతిలో దంచికొట్టిన వాన
ABN, Publish Date - Oct 16 , 2025 | 09:11 PM
ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.తిరుపతి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు వచ్చి చేరింది. అలానే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది
తిరుపతి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు వచ్చి చేరింది. అలానే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రేపు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
గురువారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంకు తిరుపతి పట్టణ వాసులు ఆందోళనకు గురయ్యారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated Date - Oct 16 , 2025 | 09:12 PM