కడపలో కనువిందు చేస్తున్న రంగు రంగుల సీతాకోకచిలుకలు..
ABN, Publish Date - Aug 05 , 2025 | 03:05 PM
కడపలో రంగు రంగుల సీతాకోకచిలుకలు కనువిందు చేస్తున్నాయి. పొలాల్లో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
కడపలో కనువిందు చేస్తున్న రంగు రంగుల సీతాకోకచిలుకలు
అలంకార్ పల్లి లోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో చూడ ముచ్చటగా కనిపిస్తున్న సీతాకోకచిలుకల దృశ్యాలు
వాటి అందమైన రెక్కలు చూసి మురిసిపోని వారుండరు
ఈ సీతాకోకచిలుకలు పగటిపూట ఎగురుతూ, పూల నుండి మకరందాన్ని పీలుస్తూ, చూసేవారికి కనువిందు చేస్తున్నాయి
ప్రకృతిలో ఒక భాగమైన వీటిని చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది
సీతాకోకచిలుకల రెక్కలు రకరకాల రంగులు, నమూనాలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
Updated Date - Aug 05 , 2025 | 03:10 PM