ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 29 , 2025 | 06:38 PM

వైజాగ్ టూరిజాన్ని మరింత డెవలప్‌ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు విశాఖపట్నంలో హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

1/12

విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

2/12

ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకూ బీచ్ రోడ్‌లో పర్యాటక బస్సులు ప్రయాణించనున్నాయి.

3/12

మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి.

4/12

డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.

5/12

24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు.

6/12

పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

7/12

రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింపచేసేలా ఆదేశాలు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.

8/12

పర్యాటకులంతా పర్యావరణహితంగా వ్యవహరించాలని.. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

9/12

ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్‌‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

10/12

విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పు ఇచ్చారని సీఎం అన్నారు.

11/12

రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.

12/12

విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందన్నారు సీఎం.

Updated Date - Aug 29 , 2025 | 06:38 PM