ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ముప్పాళ్లలో గురుకుల విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన చంద్రబాబు

ABN, Publish Date - Apr 06 , 2025 | 10:04 AM

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు.

1/11

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు.

2/11

సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

3/11

గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు ఫొటో దిగారు.

4/11

పాఠశాల అంతా కలియదిరిగి విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

5/11

వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

6/11

అధికారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

7/11

అధికారులు, విద్యార్థులతో కలిసి ఫొటో దిగుతున్న సీఎం చంద్రబాబు

8/11

మెనూను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

9/11

పాఠశాలలో పని చేసే సిబ్బందితో ఫొటో దిగుతున్న సీఎం చంద్రబాబు

10/11

విద్యార్థులతో కలిసి టీ తాగుతున్న సీఎం చంద్రబాబు

11/11

విద్యార్థులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

Updated Date - Apr 06 , 2025 | 10:41 AM