CM Chandrababu: వారందరికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 28 , 2025 | 07:58 PM
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనను మళ్లీ ఎన్నుకోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తన పేరు ప్రతిపాదించిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనను మళ్లీ ఎన్నుకోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు.
కడప మహానాడులో టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణం
12వ సారి టీడీపీ అధినేతగా సంతకం చేసిన చంద్రబాబు
చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య
మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
మహానాడులో సంతోషంతో సైకిల్ గుర్తును చూపిస్తున్న మహిళలు
Updated Date - May 28 , 2025 | 07:58 PM