Chandrababu Naidu Meets: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
ABN, Publish Date - Sep 30 , 2025 | 03:17 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30న భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం సహా పలు విషయాలను ప్రస్తావించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించిన చంద్రబాబు
భేటీ సమయంలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు
పోలవరం ప్రాజెక్టు సహా ఆర్థిక సహాయం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం
Updated Date - Sep 30 , 2025 | 03:20 PM