ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu Naidu in Srisailam: కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు జల హారతి..

ABN, Publish Date - Jul 08 , 2025 | 06:15 PM

AP CM Chandrababu Naidu in Srisailam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్‌ గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జున స్వామి వార్లను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1/9

శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు జల హరతి ఇచ్చారు.

2/9

కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు

3/9

ప్రాజెక్ట్ పై నుంచి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

4/9

కృష్ణమ్మకు కొబ్బరి కాయ కొడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు

5/9

ప్రాజెక్ట్‌లో నీటిని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

6/9

కృష్ణమ్మ జలహారతి ఇచ్చిన అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు

7/9

సీఎం చంద్రబాబుకు టైగర్ చిత్ర పటాన్ని అందజేసిన అధికారులు

8/9

శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో.. దిగువ భాగానికి వెళ్తన్న నీరు

9/9

ప్రాజెక్ట్ నుంచి కింది భాగానికి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..

Updated Date - Jul 08 , 2025 | 06:15 PM