Tirumala Command Control Center: తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 25 , 2025 | 07:48 PM
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుమలలో భద్రత, భక్తుల ప్రవాహం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ను ప్రారంభించారు.
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) తిరుమలలో ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది.
మొత్తం దేవస్థాన వ్యవస్థ భౌతిక, సైబర్ మానిటరింగ్‌ను ఏకీకృతం చేసే అధునాతన AI-చాటెడ్ కమాండ్ సెంటర్
NRIల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.
Updated Date - Sep 25 , 2025 | 07:48 PM