Ramanayudu Daughter Wedding: మంత్రి నిమ్మల కుమార్తె శ్రీజ వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు
ABN, Publish Date - Sep 24 , 2025 | 07:51 PM
పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. వధూవరులు శ్రీజ, దుర్గాహరిహర సాయి పవన్ కుమార్ ను ఆశీర్వదించారు. నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు
వధూవరులు శ్రీజ, దుర్గాహరిహర సాయి పవన్ కుమార్‌ను ఆశీర్వదించిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి
అనంతరం వధూవరులు, పార్టీ నేతలతో కలిసి పెళ్లి విందులో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి హాజరైన మంత్రి లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు
Updated Date - Sep 24 , 2025 | 07:55 PM