పార్వతీపురంలో పర్యటించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 05 , 2025 | 05:34 PM
మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు తెలిపారు.
పార్వతీపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
పార్వతీపురంలో ఆయనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్‌ఫోన్‌లలో చంద్రబాబును ఫొటోలు తీసుకున్నారు.
మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు తెలిపారు.
తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
Updated Date - Dec 05 , 2025 | 05:44 PM