ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం
ABN, Publish Date - Jan 26 , 2025 | 08:11 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమం
తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు కూడా పాల్గొన్నారు
Updated Date - Jan 26 , 2025 | 08:11 PM