Home » Governor Abdul Nazeer
శ్రీవారి దర్శనార్థం గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం తిరుమలకు చేరుకున్నారు.
విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వేర్వేరు ప్రకటనల్లో వారు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర రాజధాని అమరావతిలో గవర్నర్ అధికారిక నివాసం లోక్‌భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.212.22 కోట్ల నిధులు విడుదల చేసింది.
జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్య గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా...
సేవా భావంతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.
నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందని రాష్ట్ర గవర్నర్, కాకినాడ జేఎన్టీయూకే కులపతి అబ్దుల్ నజీర్ అన్నారు.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వజ్రోత్సవ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లానురా దేవుడా! అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.