Share News

తిరుమలలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:39 AM

శ్రీవారి దర్శనార్థం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

తిరుమల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీభాగ్య అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, సీవీఎస్వో మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌ ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:39 AM