ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నారావారి పల్లె నాగాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Jan 14 , 2025 | 06:13 PM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని చంద్రగిరి మండలం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

1/6

నారావారి పల్లెలో కుంటుంబసమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు నాయుడు

2/6

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామైన నారావారిపల్లెకు చేరుకున్నారు

3/6

నాగాలమ్మ దేవాలయం లో కుటుంబ సభ్యుల తో కలసి పూజలు నిర్వహించారు

4/6

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తో కలిసి పూజలు నిర్వహించారు

5/6

నారా లోకేష్, బ్రాహ్మణి కూడా ఈ పూజలో భాగం అయ్యారు

6/6

అనంతరం చంద్రబాబు నాయుడు దంపతులు,లోకేష్ దంపతులు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు

Updated Date - Jan 14 , 2025 | 06:13 PM