Home » sankranthi
సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు కనుమ.. భోగి మంటల వెచ్చదనం, మకర సంక్రాంతి పండుగ తర్వాత ఈ రోజున కనుమ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ.. మనిషికి ప్రకృతికి, ముఖ్యంగా రైతుకి పశువులకి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక.
కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గంగమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంక్రాంతి రోజున మన శక్తి మేరకు చేసే చిన్న దానం కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయని పెద్దలు నమ్ముతారు. లక్ష్మీదేవి కటాక్షం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం.. ఇవన్నీ కావాలంటే ఈ సంక్రాంతికి చేయాల్సిన ప్రత్యేక దానాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…
సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాల ప్రతీక. ఈ పండుగను ఆనందంగా, శుభప్రదంగా జరుపుకోవాలంటే కొన్ని మంచి పనులు తప్పక చేయాలి, కొన్ని చెడు అలవాట్లను దూరం పెట్టాలి.
ఈ సంక్రాంతికి మీ జాతకం మారాలనుకుంటున్నారా?. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజున ఏ ఆలయాలు దర్శిస్తే జీవితం మారిపోతుందో తెలుసుకుందాం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.
మకర సంక్రాంతి నాడు కొన్ని సాధారణ తప్పులు మీ అదృష్టాన్ని దూరం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర రోజున చేసే తప్పులు ఏడాదంతా ప్రతికూల ఫలితాలు ఇస్తాయని హెచ్చరిస్తున్నారు.
సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సందడి మాత్రమే కాదు.. ఘుమ ఘుమలాడే వంటకాలే అసలైన ఆకర్షణ. అరిసెల నుంచి నువ్వుల లడ్డూ, పిన్నీ స్వీట్ నుంచి పాయేష్ వరకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు ఉంటాయి.
మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగిని ఇవాళ జరుపుకుంటున్నాం. అయితే.. భోగి పండుగ ప్రత్యేకత మీకు తెలుసా.. భోగి అనే పేరు ఎలా వచ్చింది.. దీని ప్రాముఖ్యత ఏంటి.. భోగి మంటలు ఎందుకు వేస్తారు.. పిల్లలకు భోగిపండ్లు ఎందుకు వేస్తారు.. అనే విషయాలను ఓసారి తెలుసుకుందాం.