Massive Bhogi Garland: 20 వేల పిడకలతో 1000 అడుగుల భోగి దండ
ABN, Publish Date - Jan 14 , 2026 | 03:13 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: భోగి పండుగను పురస్కరించుకుని జిల్లాలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది.
Updated at - Jan 14 , 2026 | 03:18 PM