Home » Kona Seema
అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, 21 రోజులు దాటినా వారి ఆచూకీ ఇంకా కానరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతోంది. పీడనం తగ్గితేనే మంటలు పూర్తిగా ఆర్పే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.
కోనసీమ జిల్లా అమలాపురంలో నిన్న(సోమవారం) మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. పి గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద పాపను భవాని స్వాములు గుర్తించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటిపల్లి రేవులో ఉన్న కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8వ తేదీన బాణాసంచా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు.
కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. దీనిపై విచారణ కమిటీ కూడా ఏర్పాటు అయింది. తాజాగా ఈ కమిటీలోని సభ్యులు సురేష్ కీలక కామెంట్స్ చేశారు.
Serial bride case: నిత్య పెళ్లికూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసం చేసానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజనిజాలు తేల్చాలంటూ సవాల్ చేసింది.
Young Woman: విడాకులు తీసుకుని డిప్రెషన్‌లో ఉన్న పురుషులతో నీలిమ స్నేహం చేసేది. కొంతకాలం తర్వాత ఆ స్నేహాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేది. అయితే, పెళ్లి చేసుకునేది కాదు.