• Home » Nara Family

Nara Family

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ ప్రధాని పర్యటనను ప్రత్యేకమైన సందర్భంగా వారు అభివర్ణించారు.

CM Chandrababu: సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..

CM Chandrababu: సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం ప్రజలతో కలిసి అత్యంత సాదాసీదాగా గడిపారు..

Sankranti 2025: సంక్రాంతి ఆటల పోటీల్లో లోకేశ్ కొడుకు ఏం చేశాడో చూడండి..

Sankranti 2025: సంక్రాంతి ఆటల పోటీల్లో లోకేశ్ కొడుకు ఏం చేశాడో చూడండి..

నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం సందడి చేసింది. సంక్రాంతి పండుగ కోసం చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ జరిగిన ఆటల పోటీల్లో లోకేశ్ కుమారుడు దేవాన్ష్ సందడి చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి