ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Andhrajyothy: అనకాపల్లి జిల్లాలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ‘‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండా’’ కార్యక్రమానికి విశేష స్పందన

ABN, Publish Date - Jan 28 , 2025 | 02:43 PM

అనకాపల్లి జిల్లాలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండా’’ దిశగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానికులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

1/7

ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

2/7

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

3/7

అనకాపల్లి జిల్లా కోట్ని వీధి రామాలయం కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.

4/7

ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

5/7

కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరై సమస్యలు విన్నవించారు.

6/7

ప్రజల విన్నవించిన సమస్యలను అధికారుల దృష్టికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి తీసుకెళ్లింది.

7/7

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కృషితో సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 28 , 2025 | 09:25 PM