ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్లవర్‌ పవర్‌

ABN, Publish Date - May 07 , 2025 | 12:51 AM

పూల డ్రస్సు ఆకర్షణీయంగానే కాదు, ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తుంది. కాబట్టే ప్రత్యేకించి వేసవిలో ఇలాంటి గౌన్లు, ఫ్రాకులకు డిమాండ్‌ పెరుగుతూ ఉంటుంది. అలాంటి కొన్ని పూల డ్రస్సులు మీకోసం...

ఫ్యాషన్‌

పూల డ్రస్సు ఆకర్షణీయంగానే కాదు, ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తుంది. కాబట్టే ప్రత్యేకించి వేసవిలో ఇలాంటి గౌన్లు, ఫ్రాకులకు డిమాండ్‌ పెరుగుతూ ఉంటుంది. అలాంటి కొన్ని పూల డ్రస్సులు మీకోసం...

తెల్ల డ్రస్సు మీద రంగురంగుల ఆకర్షణీయమైన పూల డిజైన్లు మహిళలను ఇట్టే ఆకర్షించేస్తూ ఉంటాయి. అవి చీరలైనా, ఫ్రాకులైనా, కుర్తీలైనా మనోహరంగా కనిపిస్తాయి కాబట్టి మహిళలు వీటి పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో సాయంకాలాలు ఆహ్లాదరకంగా గడపాలనుకునేవాళ్లు, బీచ్‌ వేర్‌. ఈవినింగ్‌ వేర్‌గా కూడా ఈ రకమైన దుస్తులను ఎంచుకుంటూ ఉంటారు. అయితే పూల దుస్తులు రెట్టింపు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాటికి కొన్ని అదనపు హంగులు జోడిస్తూ ఉండాలి. అవేంటంటే...

శాండిల్స్‌, హైహీల్స్‌ ఏవైనా పూల డ్రస్సులకు చక్కగా నప్పుతాయి. అయితే మోకాళ్ల వరకూ పొడవుండే పొట్టి ఫ్రాక్‌ ఎంచుకున్నప్పుడు హైహీల్స్‌కూ, పొడవాటి గౌన్‌ ఎంచుకున్నప్పుడు శాండిల్స్‌కూ ప్రాథాన్యం ఇవ్వాలి


భారీ ఆభరణాలకు ఈ డ్రస్సులకు నప్పకపోయినా, పూల డిజైన్లు కలిగిన ఘాగ్రా చోళీ ఎంచుకున్నప్పుడు తప్పనిసరిగా భారీ ఆభరణాలతో మ్యాచ్‌ చేయాలి. పొడవాటి ఝుంకాలు, హారాలు కూడా వేసుకోవచ్చు

సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారు శాటిన్‌, లెనిన్‌, రయాన్‌ వస్త్రాలతో తయారైన పూల దుస్తులను ఎంచుకోవాలి. హూందాగా కనిపించాలనుకుంటే కాటన్‌కు పెద్ద పీట వేయాలి

ఇవి కూడా చదవండి..

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 07 , 2025 | 12:51 AM