ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Silent Foot Ulcers in Diabetes: పాదాల్లో నిశ్శబ్ద పుండ్లు

ABN, Publish Date - Dec 09 , 2025 | 05:40 AM

పెరిగే చక్కెర వెఙూతాదు, దాంతో ఒరిగే పర్యవసానాల గురింఙచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మధుమేహం మఙూలంగా తలెత్తే పాదాల్లో పుండ్ల సమస్య...

డయబెటి‌‌క్‌ ఫుట్‌ అల్సర్‌

పెరిగే చక్కెర వెఙూతాదు, దాంతో ఒరిగే పర్యవసానాల గురింఙచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మధుమేహం మఙూలంగా తలెత్తే పాదాల్లో పుండ్ల సమస్య ప్రబలమవుతోంది. కాబట్టి దీనికి ప్రారంభంలోనే చెక్‌ పెట్టాలంటున్నారు వైద్యులు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

భారతదేశంలో మధుమేహుల సంఖ్య 21 కోట్లు మింఙచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు వాళ్ల జీవితకాలంలో డయఙూబెటిక్‌ ఫుట్‌ అల్సర్‌ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 సెకన్లకు ఒకటి చొప్పున, 85 శాతం మధుమేహ సంబంధిత అవయవ విచ్ఛేదనలు జరుగుతున్నాయి. అయితే ఈ విచ్ఛేదనలన్నీ నివారించే వీలున్న, నొప్పిలేని ఒక ఙచిన్న పుండు నుంచే మొదలవుతఙూ ఉండడం శోచనీయం. మధుమేహంతో కళ్లు, మఙూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల, కంటిచఙూపు కోల్పోవడం, మఙూత్రపిండాలు విఫలమవడం, గుండెజబ్బుల ముప్పు పొంఙచి ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ వీటన్నిటి కంటే ముందే మధుమేహంతో మన పాదాలు నిశ్శబ్దంగా దెబ్బతినడం మొదలుపెడతాయి. లక్షణాలు బయల్పడడానికి ఎంతో ముందు నుంచే మధుమేహం పాదాలను ప్రభావితం చేసఙ్తూ ఉంటుంది. నాడులు దెబ్బతినడం, బలహీనమైన రక్తప్రసరణ, ఎముకలు, కీళ్లలో ప్రగతిశీల వఙూర్పులే ఇందుకు ప్రధాన కారణాలు.

ప్రమమాద కారకాలు ఇవే

నాడులు దెబ్బతినడం: అధిక చక్కెర వెఙూతాదులు క్రమేపీ పాదాల్లోని నాడులను దెబ్బతీస్తాయి. దాంతో పాదాల్లో స్పర్శ క్షీణింఙచి, నొప్పినీ, వేడినీ, దెబ్బలనఙూ గ్రహించలేని పరిస్థితి తలెత్తుతుంది. బఙూట్ల లోపలకు చేరుకున్న రాళ్లు, బిగుతైన చెప్పుల పట్టీలు లేదా ఙచిన్నపాటి పుండ్లు లాంటి మన దృష్టికి రాని సమస్యలు, అంతిమంగా పాదాల్లో లోతైన గాయఙూలకు దారితీస్తాయి. తగ్గిపోయిన చమట వల్ల చర్మం పొడిబారి, పగిలిపోయి ఇన్‌ఫెక్షన్ల చొరబాటుకు అనువుగా వఙూరుతుంది. స్పర్శ రక్షణ కొరవడడం కారణంగా అత్యంత ముప్పుతో కఙూడిన నఙ్యూరోపతిక్‌ ఫుట్‌కు బీజాలు పడతాయి

రక్తప్రసరణ లోపం: పాదాలకఙూ, కాళ్లకఙూ రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కఙూడా మఽధుమేహం ప్రభావితం చేస్తుంది. రక్తనాళాలు ఇరుకుగా వఙూరి, కణజాలాలకు తక్కువ ఆక్సిజన్‌, తక్కువ పోషకాలు అందుతఙూ ఉంటాయి. దాంతో ఙచిన్నపాటి గాయఙూలు వఙూనడానికి కఙూడా కొన్ని వారాల సమయం పడుతఙూ ఉంటుంది. ఈ పెరిఫెరల్‌ ఆర్టెరీ డిసీజ్‌ తీవ్రమైన సందర్భాల్లో పాదాలు లేదా వేళ్లు నలుపుగా వఙూరి, కుళ్లిపోయి, అంతిమంగా అత్యవసర విచ్ఛేదనం అవసరమవుతుంది

ఎముకలు, కీళ్ల సమస్యలు: నాడులు, రక్తనాళాలతో పాటు ఎముకలు, కీళ్లు కఙూడా దెబ్బతింటాయి. అయితే సాధారణంగా ఈ సమస్యను ఎవరఙూ పెద్దగా పట్టించుకోరు. కానీ డయఙూబెటిక్‌ ఫుట్‌ అల్సర్లలో ఎముకల, కీళ్ల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక మధుమేహం పాదాల్లోని ఎముకలను బలహీనపరిఙచి, కండరాలు, కీళ్ల సున్నితమైన సంతులనాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కండరాలు క్షీణింఙచి పాదాల్లోని కొన్ని ప్రాంతాలు అసాధారణ ఒత్తిడికి లోనై, హ్యామర్‌ టోస్‌, క్లా టోస్‌ అనే వైకల్యాలకు దారి తీస్తుంది. ఈ సమస్యలో కాలి వేళ్ల కీళ్లు వంపు తిరుగుతాయి లేదా అసాధారణంగా వంగిపోతాయి. దీనికి తోడు బొటనవేలి అడుగు భాగం మీద అధిక ఒత్తిడి పడుతుంది. పాదాలకు ఆసరా అందించే నిర్మాణాలు బలహీనపడడం వల్ల, పాదం వంపు కోల్పోయి, చదునుగా వఙూరుతుంది. ఈ వఙూర్పులన్నీ పాదాలకే పరిమితమైనప్పటికీ, వీటి ఫలితంగా నడక వఙూరుతుంది. సున్నితమైన వేళ్లు అదే పనిగా ఒత్తిడికి లోనవుతఙూ ఉంటాయి. ఈ ప్రాంతమంతా మొద్దుబారి ఉండడం వల్ల చర్మం ఙచిట్లి, క్రమేపీ అల్సర్లు ఏర్పడతాయి. ఎముకలు, కీళ్ల నష్టం తీవ్రమైనప్పుడు, చార్కోట్‌ నఙ్యూరోఆర్ర్థోపతీ అనే సమస్య తలెత్తుతుంది. స్పర్శ కోల్పోవడం మఙూలంగా సఙూక్ష్మ ఫ్రాక్చర్లను గుర్తించలేక, అలాగే నడుసఙ్తూ ఉండిపోవడంతో, అంతిమంగా ఎముకలు ఒరిపిడికి లోనై, కీళ్లు పట్టుతప్పుతాయి. పాదం కందిపోయి, వాఙచిపోయి, తిరగదిప్పిన కవఙూనులా వంపు తిరుగుతుంది. ఈ అవయవలోపాలు కఙూడా అల్సర్లకు దారితీస్తాయి. ప్రారంభంలోనే కనిపెట్టి ఙచికిత్స అందించకపోతే, విచ్ఛేదనానికి దారితీసే అవకాశాలు పెరుగుతాయి

నిశ్శబ్దంగా పాదాల్లో పుండ్లు

నాడులు దెబ్బతినడం, రక్తప్రసరణ క్షీణించడం, ఎముకల్లో సమస్యలు, దీర్ఘకాలిక ఒత్తిడి మఙూలంగా చర్మం ఙచిట్లడం మొదలైన సమస్యల మిశ్రమ ప్రభావం మఙూలంగా పాదాల్లో పుండ్లు (డయఙూబెటిక్‌ ఫుట్‌ అల్సర్‌) ఏర్పడతాయి. కొత్త బఙూట్లు లేదా చెప్పుల ఒరిపిడికి చర్మం గాయపడడం, చర్మం పొడిబారి ఙచిట్లడం, బొటనవేలు లేదా అరికాళ్లలో చర్మం గట్టిపడడం.. ఇలాంటి స్వల్ప సమస్యలే అంతిమంగా అల్సర్‌కు దారి తీస్తాయి. అయితే నాడులు దెబ్బతినడం వల్ల స్పర్శ లోపింఙచి, నొప్పి తెలియకపోవడం వల్ల, అదే పనిగా నడుసఙ్తూ ఉండిపోతారు. దాంతో గాయం కణజాలం లోపలకు విస్తరిస్తుంది. చర్మం ఙచిట్లి ఇన్‌ఫెక్షన్‌ సోకినా, రక్తప్రసరణ మందగిస్తుంది కాబట్టి శరీర రక్షణ వ్యవస్థ ఆ గాయఙూన్ని వఙూన్పలేదు. ఆ విధంగా ఙచిన్నపాటి పుండు తీవ్రమై, కండరాలు, టెండాన్లు బహిర్గతమవుతాయి. ఙచికిత్స ఆలస్యమైతే, ఈ పరిస్థితి మరింత తీవ్రమై, ఆస్టియెఙూమైలైటి్‌సకు దారితీస్తుంది. ఈ దశలో పాదం వాఙచి, దుర్వాసనతో కఙూడిన స్రావాలు వెలువడతాయి. కణజాలం చనిపోవడం వల్ల ఆ ప్రదేశం నల్లగా వఙూరిపోతుంది. ఎక్కువమంది మధుమేహుల్లో ఈ పురోగతి నొప్పి లేకుండా, నిశ్శబ్దంగా కొనసాగి, అంతిమంగా అవయవ విచ్ఛేదానికి దారితీస్తుంది.

అల్సర్లు అత్యంత ప్రవఙూదకరం

మధుమేహుల్లో అల్సర్లు తిరగబెట్టే ముప్పు కఙూడా ఉంటుంది. పూర్తిగా నయమైపోయిన 40 నుంఙచి 50 శాతం అల్సర్లు ఏడాదిలోపే తిరగబెడుతఙూ ఉంటాయి. నఙ్యూరోపతీ, రక్తప్రసరణ లోపం, అవయవ లోపం లాంటి సరిదిద్దని మఙూల కారణాల వల్లే అల్సర్లు తిరగబెడుతఙూ ఉంటాయి. ఇలా అల్సరు తిరగబెట్టిన ప్రతిసారీ ఇన్‌ఫెక్షన్‌ మరింత లోతుకు వ్యాపించడం, పాదం కుళ్లిపోవడం, విచ్ఛేదనం కఙూడా పెరుగుతఙూ ఉంటాయి. కాబట్టి మధుమేహులు, పాదాల్లో అల్సర్లు తలెత్తే వరకఙూ ఆగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం అత్యవసరం.

చికిత్సలు, నియంత్రణ ఇలా...

ఆధునిక మధుమేహ పాదాల నిర్వహణ, మఙూల కారణాలకు ఙచికిత్సను అందించడం, వేగంగా గాయఙూన్ని వఙూన్పడం మీదే దృష్టి పెడుతుంది. అందుకోసం...

నఙ్యూరోపతీ: నాడీ నొప్పిని తగ్గింఙచి, బలహీనపడిన కండరాలను బలపరిఙచి, సంతులనాన్ని పెంఙచి, పాద భంగిమను సరిదిద్ది, అసాధారణ ప్రెషర్‌ పాయింట్లను తగ్గించడం ప్రధానంగా ఈ ఙచికిత్స సాగుతుంది. అందులో భాగంగా ప్రత్యేకమైన డయఙూబెటిక్‌ ఫుట్‌వేర్‌, కస్టమ్‌ ఇన్‌సోల్‌్‌స, ఒత్తిడిని సమంగా విస్తరించే బఙూట్లు వాడుకోవాలి. పాదాల్లో లోపాలున్నవాళ్లు ఆ వైకల్యాన్ని సరిదిద్దే ఆర్థోటిక్స్‌ను వేసుకోవాలి.

పెరిఫెరల్‌ ఆర్టెరీ డిసీజ్‌: కాళ్లకు రక్తప్రసరణ తగ్గినప్పుడు, గాయఙూలు వఙూనే వేగం బాగా తగ్గిపోతుంది. కాబట్టి రక్తప్రసరణను పునరుద్ధరించడం కోసం వైద్యులు, యఙూంజియెఙూప్లాస్టీ, స్టెంటింగ్‌, బైపాస్‌ సర్జరీలను ఎంచుకుంటారు. యఙూంజియెఙూప్లాస్టీలో బెలఙూన్‌ సహాయంతో రక్తనాళాన్ని వెడల్పు చేస్తారు. రక్తనాళం దీర్ఘకాలం పాటు విప్పారి ఉండడం కోసం దాన్లో స్టెంట్‌ను అమరుస్తారు. పలు అవరోధాలున్నప్పుడు, బైపాస్‌ సర్జరీని ఆశ్రయిస్తారు.

ఆఫ్‌లోడింగ్‌ చెప్పులు: సమస్య తొలి దశల్లో టోటల్‌ కాంటాక్ట్‌ కాస్టింగ్‌ లేదా ప్రత్యేకమైన ఆఫ్‌లోడింగ్‌ బఙూట్లను వైద్యులు సఙూఙచిస్తారు. వీటిని వాడుకోవడం వల్ల ఎముకల ఫ్రాక్చర్లు నయమై, పాదం మరింత దెబ్బతినకుండా ఉంటుంది.

సర్జరీ: అవకారం తీవ్రంగా ఉన్నప్పుడు పదే పదే అల్సర్లు రాకుండా నివారించడం కోసం పాదాన్ని సర్జరీతో సరిదిద్దుతారు.

ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ: మృత కణజాలాన్ని తొలగింఙచినప్పుడు, పాదానికి తాజా రక్తం రవాణా అవుతుంది. దాంతో పుండ్లు త్వరగా వఙూనతాయి

నివారణ ముఖ్యం

అధిక శాతం మధుమేహ పాద పుండ్లు నివారించదగినవే! అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

పాదాన్ని గమనిస ఉండాలి: కోతలు, పగుళ్లు, వాపులు, రంగు వఙూర్పుల కోసం ప్రతి రోజూ పాదాలను పరీక్షించుకుంటఙూ ఉండాలి

చెప్పులు: ఎటువంటి పరిస్థితుల్లోనే చెప్పులు లేకుండా నడవకఙూడదు. ఇంట్లో కఙూడా చెప్పులు వేసుకోవాలి. మెత్తగా, కుషన్‌ను కలిగి ఉండే, పాదాలను చక్కగా పట్టి ఉంచే చెప్పులు వేసుకోవాలి. పాదాల్లో లోపాలుంటే కస్టమ్‌ డయఙూబెటిక్‌ షఙూస్‌ వేసుకోవాలి

పాదాలు భద్రం: పాదాలు శుభ్రంగా, పొడిగా ఉండేలా చఙూసుకోవాలి. ప్రత్యేకింఙచి కాలి వేళ్ల మధ్య పగుళ్లు ఏర్పడకుండా వఙూయిశ్చరైజర్‌ పూసుకోవాలి

చక్కెర అదుపు: మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవాలి

ధఙూమపానం: ఈ అలవాటుతో కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాబట్టి ధఙూమపానం వఙూనుకోవాలి

పాద పరీక్ష: ఏడాదికోసారి వైద్యులను కలుసఙ్తూ పాదాలను పరీక్ష చేయించుకుంటఙూ ఉండాలి

డాక్టర్‌ నరేంద్రనాధ్‌ మేడ

హెచ్‌ఒడి అండ్‌ సీనియర్‌

కన్సల్టెంట్‌ వాస్క్యులర్‌ అండ్‌ ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌,

పోడియఙూట్రిక్‌ సర్జన్‌,

కిమ్స్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ

Read Latest National News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 05:40 AM