How To Keep Bones Strong: ఎముకలు ఇలా దృఢం
ABN, Publish Date - Dec 09 , 2025 | 05:26 AM
క్యాల్షియం: క్యాల్షియం కలిగిన ఆహారాన్ని సరిపడా తీసుకోనప్పుడు ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఙచిన్న వయసులోనే ఎముక నష్టం జరిగి ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి...
ఆహారం ఆరోగ్యం
క్యాల్షియం: క్యాల్షియం కలిగిన ఆహారాన్ని సరిపడా తీసుకోనప్పుడు ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఙచిన్న వయసులోనే ఎముక నష్టం జరిగి ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి
అస్తవ్యస్థ ఆహార వేళలు: సమయఙూనికి తినకపోవటం, తగినంత తినకపోవటం వల్ల కఙూడా శరీరం క్యాల్షియమ్‌ను తగినంతగా శోషించుకోలేదు.
టీ, కాఫీలు: పాలు తాగే అలవాటు అందరిలో కొరవడుతోంది. టీ, కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అనుకుంటే పొరపాటు. టీ, కాఫీల్లో ఉండే ఫైటేట్స్ క్యాల్షియమ్‌ను శరీరం శోషించుకోనివ్వకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పాలు తాగుతఙూ ఉండాలి
వ్యాయఙూమం: వ్యాయఙూమం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయఙూవఙూన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి
మద్యపానం, ధమపానం: ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని క్యాల్షియం అవసరానికి మింఙచి రక్తంలోకి విడుదలవుతఙూ శరీరం నుంఙచి బయటికి వెళ్లిపోతఙూ ఉంటుంది. ఫలితంగా ఎముకలు గుల్లబారతాయి
వయసు: వయసు పైబడేకొద్దీ ఎముకలు పలుచనై, బలహీనపడతాయి
వంశపారంపర్యం: తల్లితండ్రుల్లో ఎముకలు గుల్లబారే సమస్య ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా నడుచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest National News And Telugu News
Updated Date - Dec 09 , 2025 | 05:26 AM