ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fasting Benefits: ఉపవాసం నీరసం కాదు

ABN, Publish Date - Dec 09 , 2025 | 02:00 AM

చాలామంది ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే నీరసింఙచిపోతారు. నిజానికి సమయఙూనికి ఆహారం తీసుకోకపోయినా శక్తి సన్నగిల్లిపోదు. తిన్న ఏ ఆహారమైనా వెంటనే మనకు శక్తినివ్వదు. అది...

మీకు తెలుసా?

చాలామంది ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే నీరసింఙచిపోతారు. నిజానికి సమయఙూనికి ఆహారం తీసుకోకపోయినా శక్తి సన్నగిల్లిపోదు. తిన్న ఏ ఆహారమైనా వెంటనే మనకు శక్తినివ్వదు. అది అరిగి గఙ్లూకోజ్‌గా వఙూరటానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ గఙ్లూకోజ్‌ శక్తి రఙూపంలో కాలేయం, కండరాలు, శరీరంలోని ఇతర భాగాల్లో నిల్వ ఉంటుంది. ఉపవాస సమయంలో ఇలా నిల్వ ఉన్న శక్తినే శరీరం ఉపయెఙూగించుకుంటుంది. కాబట్టి ఒక పూట ఆహారం వఙూనేసినంత వఙూత్రాన శక్తి తగ్గిపోతుందేవెఙూననే భయం అవసరం లేదు.

ఉపవాస సమయంలో ఛాతీలో మంట, మలబద్ధకం, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ లక్షణాలు సహజం. వీటిని నివారించాలంటే..

  • రోజు మొత్తంలో కనీసం రెండు నుంఙచి మఙూడు లీటర్ల నీరు తాగాలి.

  • పెప్టిక్‌ అల్సర్లు, డయఙూబెటిస్‌ ఉన్నవాళ్లు పళ్లు, కఙూరగాయ ముక్కలు తినాలి.

  • గర్భవతులు, పాలిస్తున్న తల్లులు, గుండె జబ్బులున్నవాళ్లు ఉపవాసం చేయకపోవటమే మంఙచిది.

  • శారీరక బలహీనత కలిగినవారు, మందుల మీద ఆధారపడిన మధుమేహులు, ఆహారానికి సంబంధింఙచిన సమస్యలున్నవారు (ఈటింగ్‌ డిజార్డర్‌) ఉపవాసానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

  • ఉపవాస సమయంలో ఎక్కువ నఙూనె, నెయ్యిలతో తయఙూరుచేసిన పదార్థాలు, తీపి వంటకాలకు దఙూరంగా ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ

Read Latest National News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 02:00 AM