ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Herbal Teas for Remedies: ఆరోగ్య కషాయాలు

ABN, Publish Date - Oct 07 , 2025 | 01:26 AM

చిన్నపాటి రుగ్మతలకు ఔషధాల మీద ఆధారపడకుండా కషాయాలను ఎంచుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వేర్వేరు ఆరోగ్య సమస్యలకు సేవించదగిన వేర్వేరు కషాయాలు ఇవే!...

ఆయుర్వేదం

చిన్నపాటి రుగ్మతలకు ఔషధాల మీద ఆధారపడకుండా కషాయాలను ఎంచుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వేర్వేరు ఆరోగ్య సమస్యలకు సేవించదగిన వేర్వేరు కషాయాలు ఇవే!

త్రిఫల కషాయం

ఇక టీస్పూను త్రిఫల చూర్ణాన్ని రెండు కప్పుల నీళ్లకు జోడించి, ఆ నీళ్లు ఒక కప్పుకు తగ్గిపోయేవరకూ మరిగించాలి. ఈ కషాయం శరీరంలోని విషాలను హరించి, జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.

సొంఠి కషాయం

సొంఠి, చిటికెడు బెల్లం, మిరియాల పొడి.. వీటిని గ్లాసు నీళ్లలో కలిపి మరిగించి తాగాలి. దీంతో అజీర్తి, వాంతులు తగ్గుతాయి

ఉసిరి, తేనె

తాజా ఉసిరి రసం, గోరువెచ్చని నీరు, ఒక స్పూను తేనెలను కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఆకలి పెరుగుతుంది

వాము, ఇంగువ నీరు

వాము, చిటికెడు ఇంగువ గ్లాసు నీళ్లలో కలిపి మరిగించి తాగాలి. ఇలా చేస్తే, కడుపుబ్బరం తగ్గుతుంది. పొట్ట శుభ్రపడుతుంది.

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 01:26 AM