Banana Flower: ఆరోగ్యానికి అరటి పువ్వు
ABN, Publish Date - Sep 07 , 2025 | 02:39 AM
అరటికాయ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే అరటి పువ్వుతోనూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
అరటికాయ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే అరటి పువ్వుతోనూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
అరటి పువ్వులో కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
అరటి పువ్వు తినడం వలన రక్తంలో చక్కర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
Updated Date - Sep 07 , 2025 | 02:40 AM