Bathukamma Festival: నేడు అలిగిన బతుకమ్మ
ABN, Publish Date - Sep 26 , 2025 | 03:19 AM
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున (శుక్రవారం) గౌరమ్మను ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో...
వేడుక
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున (శుక్రవారం) గౌరమ్మను ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు. ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..
Updated Date - Sep 26 , 2025 | 03:19 AM