ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: పహల్గాం ఘటనపై ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ యూటర్న్..

ABN, Publish Date - Apr 26 , 2025 | 02:55 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో

Pahalgam terror attack

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. భారత్ తమ వ్యవస్థలను హ్యాక్ చేసి ఆ పోస్ట్ చేసిందని టీఆర్ఎఫ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలా చేస్తోందని.. ఇదేమీ తొలిసారి కాదని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తాజా ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Apr 26 , 2025 | 02:55 PM