TDP Urges Timely Supply of Urea: సకాలంలో యూరియా అందించండి
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:48 AM
ఖరీ్‌ఫకు యూరియా సకాలంలో అందించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి..
న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫకు యూరియా సకాలంలో అందించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను టీడీపీ ఎంపీలు కోరారు. మంగళవారం ఢిల్లీలో నడ్డాను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపీలు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News
Updated Date - Aug 13 , 2025 | 03:48 AM