ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TN Govt: ప్రభుత్వ ఉద్యోగుల మ్యారేజ్‌ అలవెన్స్‌ పెంపు..

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:29 AM

అవసరాలకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షలు మ్యారేజ్‌ అలవెన్స్‌ అందించనున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గత బడ్జెట్‌ సమావేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్ధం పలు ప్రకటనలు చేశారు.

చెన్నై: అవసరాలకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షలు మ్యారేజ్‌ అలవెన్స్‌ అందించనున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) గత బడ్జెట్‌ సమావేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్ధం పలు ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి 110వ నిబంధన కింద వెలువరించిన ప్రకటనలో... ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మ్యారేజ్‌ అలవెన్స్‌ రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జీవో మంగళవారం వెలువడింది. మహిళా ఉద్యోగులకు రూ.10వేలు, పురుషులకు రూ.6వేలు మ్యారేజ్‌ అలవెన్స్‌గా అందజేస్తుండగా, ప్రస్తుతం పలు రెట్లు పెంచారు. ఆ ప్రకారం, ఇకపై తమ కుటుంబ వివాహాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రూ.5 లక్షలు మ్యారేజ్‌ అలవెన్స్‌గా పొందవచ్చని జీవోలో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 11:29 AM