Sanjay Raut: మేం హిందీ వ్యతిరేకులం కాదు
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:09 AM
ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని, అలాగని తాము హిందీకి వ్యతిరేకులం కాదని ఉద్దవ్ ఠాక్రే...
ముంబై, జూలై 6: ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని, అలాగని తాము హిందీకి వ్యతిరేకులం కాదని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. హిందీ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ వైఖరికి తాము దూరమన్నారు. తమ పోరాటం ప్రాథమిక విద్యలో హిందీ అమలును వ్యతిరేకించడం వరకే పరిమితమన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 03:09 AM