ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EPFO Pension Rejection: అధిక పింఛను దరఖాస్తుల్లో 11,01,582 తిరస్కరణ

ABN, Publish Date - Jul 22 , 2025 | 04:56 AM

ఈపీఎఫ్‌ఓ అధిక వేతనాలపై పింఛను కోసం వచ్చిన 15,24,150 దరఖాస్తులలో దాదాపు..

EPFO Pension Rejection

న్యూఢిల్లీ, జూలై 21: ఈపీఎఫ్‌ఓ అధిక వేతనాలపై పింఛను కోసం వచ్చిన 15,24,150 దరఖాస్తులలో దాదాపు 98.5 శాతం పరిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. అధిక వేతనాలపై పింఛనుకు అర్హులైన దరఖాస్తుదారులకు ఈపీఎ్‌ఫవో ఇప్పటివరకు 4,00,573 డిమాండ్‌ లేఖలను జారీ చేయగా, 11,01,582 దరఖాస్తులను తిరస్కరించింది. ఇంకా 21,995 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:56 AM