ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: ఏం డౌట్ లేదు.. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు

ABN, Publish Date - May 21 , 2025 | 10:58 AM

ఏం డౌట్ లేదు.. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు.. అని రాష్ట్ర రవాణా, విద్యుత్‌శాఖల మంత్రి శివశంకర్‌ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు గత వారంరోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇంకా అధికారపూర్వకంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.

  • విద్యుత్‌ శాఖ మంత్రి శివశంకర్‌

చెన్నై: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరగబోవని రవాణా, విద్యుత్‌శాఖల మంత్రి శివశంకర్‌(Minister Shivshankar) స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జూలై 1 నుంచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు అమల్లోకి రానున్నట్టు ప్రసారమైన కథనాల ఆధారంగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సహా సీపీఐ, సీపీఎం, పీఎంకే, బీజేపీ, టీఎంసీ నేతలు విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదంటూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: సిరాజ్‌కు 10 బ్యాంకు ఖాతాలు


ఈ నేపథ్యంలో, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఎలాంటి జీవో విడుదల చేయలేదని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ టీఎన్‌ఈబీ ఇటీవల విద్యుత్‌ ఛార్జీల పెంపు పట్టికను విడుదల చేయడంవల్ల విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగదన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇంకా అధికారపూర్వకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని మంత్రి శివశంకర్‌ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

గోవుల అక్రమ రవాణా

Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2025 | 03:37 PM