ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Colonel Sophia Qureshi: విజయ్‌ షాపై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - May 17 , 2025 | 05:08 AM

ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు ఆమె కుటుంబ సభ్యులు ఘాటుగా ప్రతిస్పందించారు. వారు మంత్రి పై చర్యలు తీసుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి, హోం మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

ప్రధానికి కర్నల్‌ సోఫియా బంధువుల వినతి

భోపాల్‌, మే 16: ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రముఖ పాత్ర పోషించిన కర్నల్‌ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అని మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా అభివర్ణించడంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి, కేంద్ర హోం మంత్రిలకు విజ్ఞప్తి చేశారు. ఆమె బంధువు బంటీ సులేమాన్‌ మాట్లాడుతూ ‘ఆమె మా కుమార్తె కాదు..దేశం కుమార్తె..ఆర్మీ కుమార్తె’ అని అన్నారు. ఛత్తర్‌పూర్‌ జిల్లా బీజేపీ అఽధ్యక్షుడు భన్వర్‌ రాజా తమ ఇంటికి వచ్చారని, మంత్రిపై ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 05:08 AM