ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్యాంగ్‌ రేప్‌ నిందితుల రోడ్‌ షో

ABN, Publish Date - May 24 , 2025 | 05:21 AM

గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్‌ శివారులో ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది.

  • నలుగురి అరెస్ట్‌.. ముగ్గురి కోసం గాలింపు

బెంగళూరు, మే 23(ఆంధ్రజ్యోతి): గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్‌ శివారులో ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఈ కేసులో 19 మంది నిందితులు. వారిలో ఏడుగురు ప్రధాన నిందితులు. ఈ ఏడుగురు ఈ నెల 20న జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు 5కార్లతో అనుచరులతో రోడ్‌ షో చేస్తూ ఇళ్లకు వెళ్లారు. ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో, ఆ నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురికోసం గాలిస్తున్నారు.

Updated Date - May 24 , 2025 | 05:21 AM