ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu Kashmir: కశ్మీర్‌లో 9,500 బంకర్లు.. మరిన్ని నిర్మిస్తాం: సీఎస్‌ అటల్‌

ABN, Publish Date - May 15 , 2025 | 04:37 AM

భారత-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 9,500కి పైగా బంకర్లు ఉన్నాయని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ డుల్లూ తెలిపారు. పాకిస్థాన్ కాల్పుల కారణంగా స్థానికుల భద్రత కోసం బంకర్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జమ్మూకశ్మీర్‌, మే 14: భారత్‌ - పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి 9,500 బంకర్లు ఉన్నాయని, జనావాసాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడుతుండడంతో స్థానికుల భద్రత దృష్ట్యా వాటి సంఖ్యను మరింత పెంచుతామని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్‌ డుల్లూ అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కాల్పుల ప్రభావిత ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అవసరానికి అనుగుణంగా బంకర్ల సంఖ్యను పెంచుతామన్నారు. ప్రాణ, ఆస్తినష్టాలు జరిగాయని నష్టపోయిన వారికి త్వరలోనే పరిహారం అందజేస్తామని తెలిపారు. బాధితులకు సంఘీభావాన్ని ప్రకటించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి భద్రతకు, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:37 AM