ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జే 10సీ ఫైటర్‌ జెట్‌లు కొనే యోచనలో ఇరాన్‌

ABN, Publish Date - Jun 30 , 2025 | 04:58 AM

ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్‌ తన రక్షణరంగంపై దృష్టి సారించింది. డ్రోన్లు, క్షిపణుల పరంగా శక్తిమంతంగానే ఉన్నా...

టెహ్రాన్‌, బీజింగ్‌, జూన్‌ 29: ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్‌ తన రక్షణరంగంపై దృష్టి సారించింది. డ్రోన్లు, క్షిపణుల పరంగా శక్తిమంతంగానే ఉన్నా అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ విమానాలు లేకపోవడంపై ఫోకస్‌ చేసింది. 1979 సమయంలో అమెరికా నుంచే కొనుగోలు చేసిన ఎఫ్‌-14 మాత్రమే ఇరాన్‌ వద్ద ఉండటంతో ఇటీవల ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో గట్టిగా ప్రతిఘటించలేకపోయింది. అందుకే చైనాకు చెందిన వంద జే-10సీ ఫైటర్‌ జెట్‌ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. చైనాలో ఈ నెల 26న జరిగిన షాంగై సహకార సంస్థ సమావేశం సందర్భంగా జే-10సీ ఫైటర్‌ జెట్‌ విమానాల కొనుగోలుపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఒక్కో విమానం ఖరీదు 40 మిలియన్‌ డాలర్లు.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:58 AM