ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ముగిసిన భారత్, పాకిస్తాన్‌ చర్చలు

ABN, Publish Date - May 12 , 2025 | 12:38 PM

Operation Sindoor: మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాకిస్తాన్‌లకు చెందిన మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మీటింగ్ మొదలైంది.

India And Pakistan

కాల్పుల విరమణకు సంబంధించి భారత్, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు ముగిశాయి. సోమవారం మధ్యహ్నం 12 గంటల సమయంలో.. ఇరు దేశాలకు చెందిన మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారత్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. పాకిస్తాన్ నుంచి మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్‌లైన్ ద్వారా కీలక విషయాలపై చర్చించుకున్నారు. దాదాపు గంట సేపు ఈ చర్చలు కొనసాగాయి.


పద్దతి మార్చుకోని పాక్

మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. అయితే, ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ తన మోస బుద్ధిని చూపించింది. సరిహద్దుల వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. పాక్ తోక జాడిస్తే కత్తిరించి పడేస్తామని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Emmanuel Macron: కొకైన్‌తో దేశ అధ్యక్షుడు.. మీటింగ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..

Updated Date - May 12 , 2025 | 02:10 PM