ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Black leopard: కోతగిరిలో నల్ల చిరుత సంచారం..

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:22 PM

నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో నల్ల చిరుత సంచారం సీసీ ఫుటేజీలో నమోదైంది. పెరియార్‌ నగర్‌ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చిరుత తదితరాలు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో, సోమవారం ఈ గ్రామానికి వెళ్లే రోడ్డుపై నల్ల చిరుత సంచరించింది.

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా కోతగిరి సమీపంలో నల్ల చిరుత సంచారం సీసీ ఫుటేజీలో నమోదైంది. పెరియార్‌ నగర్‌ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చిరుత తదితరాలు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో, సోమవారం ఈ గ్రామానికి వెళ్లే రోడ్డుపై నల్ల చిరుత సంచరించింది. రోడ్డుపై కొద్ది దూరం వెళ్లిన చిరుత, అనంతరం సమీపంలోని తేయాకు తోటల్లోకి వెళ్లింది. నల్ల చిరుత సంచరించే దృశ్యాలు ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. గ్రామంలోకి జంతువులు ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 19 , 2025 | 12:22 PM